Responsive Header with Date and Time

టీడీపీ మహానాడు: అంగరంగ వైభవంగా టీడీపీ మహానాడు

Category : ఆంధ్రప్రదేశ్ | Sub Category : రాష్ట్ర వార్తలు Posted on 2025-05-28 18:40:57


టీడీపీ మహానాడు: అంగరంగ వైభవంగా టీడీపీ మహానాడు

తెలుగు వెబ్ మీడియా న్యూస్:- కడప జిల్లాలో టీడీపీ మహానాడు రెండో రోజు అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ సహా టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా వేడుకలో పాల్గొంటున్నారు.

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement
Search
Categories
తాజా వార్తలు
Leave a Comment: